"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,435419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతోపంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
== గణాంక వివరాలు ==
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==
#[[సిర్పూర్ (U)|సిర్పూర్ (యు)]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2455356" నుండి వెలికితీశారు