వెలమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
==చరిత్ర==
చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి ([[గుంటూరు]] మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు.
 
క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1361 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు