శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

Added 🦄🐗🦌🐂🐱🦌🐈🐗🐎
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:200A:E0A5:0:0:140F:58B0 (చర్చ) చేసిన మార్పులను 192.140.240.161 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 14:
 
== వాస్తు శిల్ప శాస్త్రములు ==
భారతీయ వాస్తుశిల్పము కళగా పరిగనింపబడినది. కళ అనగా అంశము. <nowiki>'''క''' కారము బ్రహ్మ వాచక మగుటవలన సృష్టిని, '''ల'''</nowiki> కారము లయమును సూచించుచున్నందున కళకూడా సృష్టి, స్థితి, లయ రూపమైనది.[[64 కళలు]] లో 38 వ కళ <nowiki>'''</nowiki>వాస్తువిద్యా<nowiki>'''</nowiki>. అనంతాంధకార కాల గర్భమున దాగియున్న ప్రాచీన వాస్తువిజ్ఞానమును దర్శించుటకు జ్ఞానజ్యోతిలవలె అపౌరుషమైన వైదిక సాహిత్యము, పురాణము అగు శిల్పశాస్త్రములు ఇంకనూ మిగిలిఉన్నవి. అందువలన నేటికిని నష్టావిశిష్టములైన ప్రాచీన నిర్మాణములు మన కళావిశిష్టత నెలుగెత్తి చాటుచున్నవి.భారతీయ వాస్తు విజ్ఞానము ముత్కృష్ణమైనది; ఉదాత్తమైనది. మన ఆధ్యాత్మిక వికాసమున కనుగుణముగా ఆయాప్రయోజనములతో కూడిన ఆరాధనలు, ఉపాసనలు, వానికి తగిన దేవతలు, దేవాగారములు వెలసినవి. ప్రపంచ వాజ్మయమున ప్రాచీనమగు [[చతుర్వేదాలు]] [[ఉపనిషత్తు]] లయందు దేవమూర్తులు, దేవాగారములు, పూజలు ప్రస్తావించబడినవి.వేదకాలమునందు జనులు గూహలలో కాక సుందరహర్మయములలో నివసించినారు అని [[అథర్వణ వేదం]] చెప్పుచున్నది.వేదములలో రాజులకు ప్రాపదములను, రాజోద్యోగులకు శాలా హర్మ్యములు ఉండినట్లు తెలియుచున్నది. [[తైత్తిరీయోపనిషత్తు]] బ్రాహ్మణమున ఒక బ్రాహ్మణ గృహ వర్ణన కలదు. అగ్నిశాలలు, శ్మశానవాటికల నిర్మాణములు, శిలా ఫలకములపై గీయబడిన చిత్తరువుల, విగ్రహముల ప్రస్తావన తెలుపబడినది. అప్పటికే వాస్తు శిల్ప అభివృద్ధి జరుగుచుండెడను. [[ఋగ్వేదం]] న 1000 ద్వారములు గల ఒక రాజు ప్రస్తావించబడినాడు.7 మిత్రావరుణులు 100 స్తంభములు, 100 ద్వారములు గల భవనముల నాక్రామించుకిని ఉండిరి.
భారతీయ వాస్తుశిల్పము కళగా పరిగనింపబడినది.fwgu9vwohgouwvuosvosbuov odjp djbsbibvisp
 
కళ అనగా అంశము. <nowiki>'''క''' కారము బ్రహ్మ వాచక మగుటవలన సృష్టిని, '''ల'''</nowiki> కారము లయమును సూచించుచున్నందున కళకూడా సృష్టి, స్థితి, లయ రూపమైనది.[[64 కళలు]] లో 38 వ కళ <nowiki>'''</nowiki>వాస్తువిద్యా<nowiki>'''</nowiki>. అనంతాంధకార కాల గర్భమున దాగియున్న ప్రాచీన వాస్తువిజ్ఞానమును దర్శించుటకు జ్ఞానజ్యోతిలవలె అపౌరుషమైన వైదిక సాహిత్యము, పురాణము అగు శిల్పశాస్త్రములు ఇంకనూ మిగిలిఉన్నవి. అందువలన నేటికిని నష్టావిశిష్టములైన ప్రాచీన నిర్మాణములు మన కళావిశిష్టత నెలుగెత్తి చాటుచున్నవి.భారతీయ వాస్తు విజ్ఞానము ముత్కృష్ణమైనది; ఉదాత్తమైనది. మన ఆధ్యాత్మిక వికాసమున కనుగుణముగా ఆయాప్రయోజనములతో కూడిన ఆరాధనలు, ఉపాసనలు, వానికి తగిన దేవతలు, దేవాగారములు వెలసినవి. ప్రపంచ వాజ్మయమున ప్రాచీనమగు [[చతుర్వేదాలు]] [[ఉపనిషత్తు]] లయందు దేవమూర్తులు, దేవాగారములు, పూజలు ప్రస్తావించబడినవి.వేదకాలమునందు జనులు గూహలలో కాక సుందరహర్మయములలో నివసించినారు అని [[అథర్వణ వేదం]] చెప్పుచున్నది.వేదములలో రాజులకు ప్రాపదములను, రాజోద్యోగులకు శాలా హర్మ్యములు ఉండినట్లు తెలియుచున్నది. [[తైత్తిరీయోపనిషత్తు]] బ్రాహ్మణమున ఒక బ్రాహ్మణ గృహ వర్ణన కలదు. అగ్నిశాలలు, శ్మశానవాటికల నిర్మాణములు, శిలా ఫలకములపై గీయబడిన చిత్తరువుల, విగ్రహముల ప్రస్తావన తెలుపబడినది. అప్పటికే వాస్తు శిల్ప అభివృద్ధి జరుగుచుండెడను. [[ఋగ్వేదం]] న 1000 ద్వారములు గల ఒక రాజు ప్రస్తావించబడినాడు.7 మిత్రావరుణులు 100 స్తంభములు, 100 ద్వారములు గల భవనముల నాక్రామించుకిని ఉండిరి.
 
వేదవాజ్మయము తరువాతి కాలమున [[సింధు లోయ నాగరికత]] అను వ్యవహరించబడుచున్న [[మొహంజో-దారో]] [[హరప్పా]] త్రవ్వకాలలో బయల్వడిన ప్రాచీన నగరశిధిలములు, దేవప్రతిలు ఇవి భారతీయ వాస్తిశాస్త్రోత్కృష్ణకు ప్రబల నిదర్సనములై ఉన్నవి.శ్రీ వినోద విహారరాయ్ వేదరత్న అను వంగదేశీయ విద్వాంసుడు <nowiki>'''హరప్పా''' ఋగ్వేదమున ప్రస్తావించబడిన '''హరియప్రియ'''</nowiki> అన్య్ ఆర్యనగరమని అచటి అవశేషములను వేదమంత్రములతో సమంవయించి నిరూపించినారు.
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు