మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

citation
ఒస్మానియా విశ్వవిద్యాలయం గురించి
పంక్తి 46:
[[File:Deccan queen.jpg|thumb|డెక్కన్ క్వీన్, నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థకు చెందిన 1932నాటి బస్సు (విజయవాడ బస్సు కాంప్లెక్స్ ఆవరణలో ప్రదర్శితమవుతోంది.]]
* [[ఉస్మాన్ సాగర్]], [[నిజాం సాగర్]] మరియు [[హిమాయత్ సాగర్]] సరస్సులు నిర్మించడినవి.
* [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] 1918 వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటి. ప్రాధమిక విద్య తప్పనిసరి చేసింది మరియు పేదలకు ఉచితంగా విద్య అందించారు.<ref>www.osmania.ac.in</ref>
* సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ మొదలైన కర్మాగారాలు నెలకొల్పబడినవి.
* [[నిజాం స్టేట్ రైల్వే]] నెలకొల్పబడింది.