హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 419:
అడిక్‌మెట్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) .సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యాలయం
 
==[[ రాంనగర్]] ‌==
[[రాంనగర్‌, హైదరాబాదు|రాంనగర్‌]] డివిజన్‌లోకాలనీలు, బస్తీలు:జెమినికాలనీ, హరినగర్‌, రిసాలగడ్డ, దాయారా మార్కెట్‌, బాకారం, కృష్ణానగర్‌, ఎస్సార్టీ క్వార్టర్స్‌, అంబేద్కర్‌నగర్‌, పద్మశాలిసంఘం, శాస్త్రీనగర్‌, మోహన్‌నగర్‌, మేదరబస్తీలున్నాయి. డివిజన్‌ పునర్విభజనలో కొత్తగా ముషీరాబాద్‌ డివిజన్‌ నుంచి జాంబవీనగర్‌, వినోభనగర్‌, చేపల మార్కెట్‌, ఫ్రెండ్స్‌కాలనీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ జోనల్‌ కార్యాలయం, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ) ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ ఎండీ కార్యాలయం, ముషీరాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపో, నిర్మల్‌ పరిశ్రమలు, ఐటీఐ, సంధ్య 35 ఎంఎం, సంధ్య 70 ఎంఎం సినిమా ధియేటర్లు, ఆజామాబాద్‌ పారిశ్రామికవాడ, బస్‌భవన్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం, సీటీఓ జోన్‌ ఆఫీస్‌, వజీర్‌ సుల్తాన్‌ టోబాకో (వీఎస్టీ), చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ సీపీఎం నగర కార్యాలయం, సీఐటీయూ కార్మిక సంఘం ప్రధాన కార్యాలయం, ఎస్‌డబ్ల్యుఎఫ్‌, ఎన్‌ఎంయూ, ప్రజానాట్య మండలి కార్యాలయాలు
 
==[[ఉప్పుగూడ]] ==