పిల్లితేగ: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
("Asparagus" పేజీని అనువదించి సృష్టించారు)
 
దిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:Asparagus_image.jpg|thumb|కోతకోసిన పిల్లితేగ కట్టలు]]
పిల్లితేగ<font style="background-color: rgb(254, 246, 231);"> లేదా తోటతేగ లేదా పిచ్చుకతేగ (శాస్త్రీయనామము-ఎస్పారగస్ అఫీషినలిస్) అనేది ఒక వసంత ఋతువులో పండే ఆకుకూర, మరియు ఎస్పారగస్ జన్యువుకు చెందిన ద్వైవాత్సరిక మొక్క(రెండేళ్లకన్నా ఎక్కువకాలం బ్రతికేది)</font>
 
ఇదొకప్పుడు లిల్లీ కుటుంబంలోకి ఉల్లి, వెల్లుల్లి జాతులతోపాటు వర్గీకరించబడింది. కాని, లిలియాసియే కుటుంబము తర్వాతికాలంలో సవరింపబడి, ప్రస్తుతం ఉల్లిజాతి కూరలు అమరిల్లిడాసే కుటుంబంలో, మరియు పిల్లితేగ ఎస్పారగసే కుటుంబంలో చేర్చబడ్డాయి. ఈ పిల్లితేగ ఐరోపా మరియు పశ్చిమ-సమశీతోష్ణ ఆసియాఖండ ప్రాంతాలలో విస్తృతంగా సాగుచేయబడుతోంది.
245

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2455720" నుండి వెలికితీశారు