రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
=== అణువులు ===
 
అణువు గర్భంలో ధనావేశమైన (positively charged) కణిక (nucleus) ఉంటుంది. ఈ కణిక లేక [[కేంద్రకం]]లో [[ప్రోటాన్]]లు (protons), [[నూట్రాన్న్యూట్రాన్]]లు (neutrons) అనే పరమాణువులు (atomic particles) ఉంటాయి. ఈ కణిక చుట్టూ పరివేష్టితమై ఒక ఎలక్ట్రాను మేఘం (electron cloud) ఉంటుంది. కణికలో ఎన్ని ధన విద్యుదావేశమైన (positively charged) ప్రోటానులు ఉన్నాయో ఈ మేఘంలో అన్ని రుణ విద్యుదావేశమైన (negatively charged) ఎలక్ట్రానులు ఉంటాయి. అందువల్ల అణువుకి ఏ రకమైన విద్యుదావేశమూ ఉండదు.
 
=== మూలకాలు ===
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు