ఐసోటోపులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
* ఒక రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను ఉంది. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1. దీనిని <sub>1</sub>H<sup>1</sup> అని సూచిస్తారు.
* రెండవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2. దీనిని <sub>1</sub>H<sup>2</sup> అని సూచిస్తారు. దీనికి ఉదజని-2 అనిన్నీ డ్యూటీరియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
* మూడవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3. దీనిని <sub>1</sub>H<sup>3</sup> అని రాస్రారురాస్తారు. దీనికి ఉదజని-3 అనిన్నీ ట్రిటియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
 
కాని రసాయనికంగా ఈ మూడు ఉదజని అణువులే! కనుక ఈ మూడింటికి ఆవర్తన పట్టికలో ఒకే గది కేటాయించాలి. అంటే ఇవి "రూం మేట్స్" అన్న మాట. ఒకే గది (లేక స్థానం) లో ఉన్నవి కనుక వీటిని "సమస్థానులు" అందాం. గ్రీకు భాషలో ఐసొటోపులు అన్నా తెలుగులో సమస్థానులు అన్నా అర్థం ఒక్కటే!
"https://te.wikipedia.org/wiki/ఐసోటోపులు" నుండి వెలికితీశారు