స్వారోచిష మనుసంభవము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఇందు రెండవ మనువు యొక్క చరిత్ర చెప్పబడినది. ఇది తొలి తెలుగు [[ప్రబంధము]] గా పండితులు చెపుతారు, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుంది స్పూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.
 
ఇందు మొత్తం ఆరు [[అశ్వాసాలు]] కలవు. దీనిని తెలుగు లో [[పంచకావ్యాలు|పంచకావ్యాల]]లో ఒకటిగా చెపుతారు.
 
===మూలం===