వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతర లింకులు: -అదనపు మూస
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| signature =
}}
'''వేమూరి వేంకటేశ్వరరావు''' <ref>[http://www.cs.ucdavis.edu/~vemuri/ వేమూరి వారి పరిచయవివరాల జాలస్థలి]</ref>(Vemuri Venkateswararao) వృత్తిరీత్యా, [[యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియా]]లో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు.
==జీవిత విశేషాలు==
వేమూరి వేంకటేశ్వరరావు గారు [[విశాఖ జిల్లా]], [[చోడవరం]] లో వేమూరి సోమేశ్వరరావు మరియు తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించారు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[తుని]] లో పెరిగారు.<ref>[http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి]</ref> ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, బందరు లో గల హిందూ కళాశాల లో 1952-54 లో ఇంటర్మీడియట్ చదివారు. 1954-58లో [[కాకినాడ]]<nowiki/>లోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసారు. తరువాత ఆయన [[మిచిగాన్]] లోని [[డిట్రోయిట్ విశ్వవిద్యాలయం]]" లో [[ఎం.ఎస్]] పట్టాను పొందారు. 1968లో [[లాస్ ఏంజిల్స్]] లోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసారు. నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్ , భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసారు.<ref>[http://web.cs.ucdavis.edu/~vemuri/WhoamI.htm Who am I?]</ref>