తామర పువ్వు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
== ఉపయోగాలు ==
* తామర పువ్వులు [[సువాసన]] కలిగి [[అందము]]<nowiki/>గా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు.
* దీని పుష్పాలు, <nowiki>[[కేసరములుకేసరము]]</nowiki>లు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
* దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
*ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
"https://te.wikipedia.org/wiki/తామర_పువ్వు" నుండి వెలికితీశారు