అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
 
=== అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు ===
రాయలు సర్సవతీసరస్వతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కథ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవికవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. [[పింగళి లక్ష్మీకాంతం]] ఈ విషయంపై ఇలా పరిశీలించాడు.<ref name="pingali">పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
 
[[కుమార ధూర్జటి]] వ్రాసిన [[కృష్ణరాయ విజయము]] అనే గ్రంథంలో
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు