క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎వంశాలు: Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
క్షత్రియులకు వంశాలు నాలుగు. అవి ఏమనగా 1. [[సూర్యవంశం]], 2. [[చంద్రవంశం]], 3. [[అగ్నివంశం]], 4. [[నాగవంశం]].
 
* '''సూర్యవంశం''' : సూర్యుడిని ఆరాధించిన క్షత్రియులు సూర్యవంశీయులైయ్యారు.
* '''సూర్యవంశం''' : సూర్యవంశాన్ని ఇక్ష్వాకువు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అంటారు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు.
 
* '''చంద్రవంశం''' : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో యాదవ క్షత్రియ వంశమునకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంథంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు.
* '''చంద్రవంశం''' : చంద్రుడిని ఆరాదించిన క్షత్రియులు చంద్రవంశీయులైయ్యారు.
 
* '''అగ్నివంశం''' : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరును పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు.
 
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు