కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<span>'''[[కరీనా కపూర్]] ''' (</span>జననం [[21 సెప్టెంబర్]], [[1983]], <ref name="HT" /> ప్రముఖ బాలీవుడ్ నటి. ప్రముఖ నటులు రణధీర్ కపూర్, బబితాల కుమార్తె, కరిష్మా కపూర్ చెల్లెలు ఆమె. రొమాంటిక్ కామెడీల నుంచీ క్రైం డ్రామాల వరకూ ఎన్నో రకాల సినిమాలు చేశారు కరీనా. ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె ఆరు ఫిలింఫేర్ పురస్కారాలను పొందారు. ఆమె బాలీవుడ్ లో ప్రముఖ నటి, ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.<ref name="HT"><cite class="citation news">Saini, Minakshi (18 September 2012). </cite></ref>
 
[[2000]]లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా [[2001]]లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె ఒకేలాంటి ప్రాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక, ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. 2004 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలతో పాటు, ఓంకారాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. 2007లో నటించిన జబ్ వియ్ మెట్ [[సినిమా]]<nowiki/>కు ఫిలింఫేర్ ఉత్తమ నటి, [[2010]]లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా.  ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్ ([[2009]]), బాడీగార్డ్ ([[2011]]), రా.వన్ ([[2011]]), భజరంగీ భాయీజాన్ ([[2015]]) సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. [[2009]]లో నటించిన కుర్బానా, [[2012]]లో చేసిన హీరోయిన్ సినిమాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె.
"https://te.wikipedia.org/wiki/కరీనా_కపూర్" నుండి వెలికితీశారు