హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[తెలంగాణ]]లోని [[సినిమా]], [[ముంబై]] సినిమాకు సమాంతరంగా సాగడంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అలనాటి [[హైదరాబాద్ రాష్ట్రం]]లో సినిమాల నిర్మాణం కన్నా ముందుగానే సినిమా టాకీసులు నిర్మాణమయ్యాయి. 1930 నాటికి హైదరాబాదు రాష్ట్రంలో దాదాపు 17 సినిమా టాకీసులు ఏర్పడ్డాయి.<ref name="తెరమరుగైన మన టాకీసులు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ, ఆదివారం సంచిక|title=తెరమరుగైన మన టాకీసులు|url=https://www.ntnews.com/Sunday/తెరమరుగైన-మన-టాకీసులు-10-9-477174.aspx|accessdate=21 September 2018|date=20 March 2018|archiveurl=https://web.archive.org/web/20180921083333/https://www.ntnews.com/Sunday/తెరమరుగైన-మన-టాకీసులు-10-9-477174.aspx|archivedate=21 September 2018}}</ref><ref name="తెలంగాణ సినిమా @ 120">{{cite news|last1=నవ తెలంగాణ|title=తెలంగాణ సినిమా @ 120|url=http://www.navatelangana.com/article/sopathi/335102|accessdate=21 September 2018|date= 2 July 2016| archiveurl=https://web.archive.org/web/20180921083024/http://www.navatelangana.com/article/sopathi/335102| archivedate=21 September 2018}}</ref>
 
మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ దివాన్ దేవిడి ప్యాలెస్ ప్రాంగణంలో సెలెక్ట్ టాకీస్‌ పేర హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణం జరిగింది. ఇది నిజాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే నిర్మించిన థియేటర్.
 
== టాకీసుల జాబితా ==