హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
| 1 || నిషాత్ (డేరా టాకీస్) || 1920 || పుత్లిబౌలిలో (నేటి వివేకవర్ధిని కాలేజీ ప్రాంతం) ఆర్.ఎం. మోడీ సోదరులు నడిపేవారు
|-
| 2 || సెలెక్ట్‌ టాకీస్‌ (స్టేట్‌ టాకీస్‌) || 1920 || మూడో సాలార్‌జంగ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ దివాన్‌ దేవిడీ ప్యాలేస్‌ ప్రాంగణంలో [[నిజాం]] కుటుంబ సభ్యుల
కోసమే ఉద్దేశించబడిన థియేటర్‌. దీనిలో [[లండన్‌]] నుండి దిగుమతి చేసుకున్న 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను అమర్చడం జరిగింది
|-
| 3 || దక్కన్‌ టాకీస్‌ || 1920 || ఎం.డి. సర్దార్‌ఖాన్‌ నిర్మించాడు
|-
| 4 || సాగర్ టాకీస్ || సెప్టెంబర్‌, 1925 || తొలినాటి పర్మినెంట్ థియేటర్లలో ఇది ఒకటి. రాజా బిర్బన్ గిర్జి నిర్మించిన ఈ థియేటర్‌లో దేశ విదేశాల
మూకీలను ప్రదర్శించేవారు. 1931లో తొలి భారతీయ టాకీ ఆలం ఆరా ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు నాటి ఏడవ నిజాం హాలు మొత్తం ఆయనే బుక్ చేసుకొని, తన కుటుంబ సమేతంగా సినిమాను చూశాడు.
|-
| 5 || రాయల్ టాకీస్ || 1927 ||