హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
! క్ర.సం !! టాకీసు పేరు !! నిర్మించిన సంవత్సరం !! ఇతర వివరాలు
|-
| 1 || నిషాత్ (డేరా టాకీస్) || 1920 || పుత్లిబౌలిలో (నేటి వివేకవర్ధిని కాలేజీ ప్రాంతం) ఆర్.ఎం. మోడీ సోదరులు నడిపేవారు. <br> ఇందులో మొదటి, రెండు షోలు మాత్రమే సినిమాలు ఆడేవి. అవేకాకుండా సితార, లీలాదేశాయ్ <br> వంటి తొలి తరం నటుల ప్రదర్శనలు, [[పృథ్వీరాజ్ కపూర్]] పఠాన్, దీవార్ నాటకాలను ప్రదర్శనలు జరిగాయి.
|-
| 2 || సెలెక్ట్‌ టాకీస్‌ (స్టేట్‌ టాకీస్‌) || 1920 || మూడో సాలార్‌జంగ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ దివాన్‌ దేవిడీ ప్యాలేస్‌ ప్రాంగణంలో<br> [[నిజాం]] కుటుంబ సభ్యుల కోసమే ఉద్దేశించబడిన థియేటర్‌. దీనిలో [[లండన్‌]] నుండి దిగుమతి చేసుకున్న <br> 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను అమర్చడం జరిగింది