ముండకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి ద్వితీయఖండం మొదలు పెట్టాను
పంక్తి 83:
 
;ద్వితీయ ఖండం
;<poem>
తదేతత్ సత్యం
మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం
స్తాని త్రేతాయాం బహుధా సంతతాని|
తాన్యాచరథ నియతం సత్యకామా
ఏష వ: పన్థా: సుకృతస్య లోకే|| 1
</poem>ఋషులు వేదమంత్రాలలో ఏయే యజ్ఞకర్మలను దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు వీటిని చాలా వివరంగా వర్ణిస్తాయి. సత్యప్రియులారా! వాటిని మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి. పుణ్యకర్మల ఫలితాలైన లోకాలకు మార్గం అదే. యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే| తదా జ్యభాగౌ అస్తతరేణా హుతీః ప్రతిపాదయేయ్|| 2 హోమాగ్ని చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ ఉన్నపుడు అగ్నికి రెండుభాగాల మధ్య శ్రద్ధతో ఆహుతులు సమర్పించాలి. యస్యాగ్నిహోత్రమ్‌ ఆదర్శమ్‌ అపౌర్ణమాసం అచాతుర్మాసయమ్‌ అనాగ్రయణమ్‌ అతిథివర్జితం చ| అహుతమ్‌ అవైశ్వదేవమ్‌ అవిధినా హుతమ్‌ ఆసప్తమాంస్తస్య లోకాన్‌ హినంతి|| 3 అగ్నిహోత్రయజ్ఞంలో అమావాస్యనాడు, పున్నమినాడు, చాతుర్మాస్యంలో పంటనూర్పిడి సమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా, యజ్ఞసమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా, యజ్ఞసమయంలో అతిథులు లేకపోయినా, విశ్వేదేవతలకు ఆహుతులు లేకపోయినా, పశుపక్ష్యాదులకు ఆహారదానం చేయకపోయినా - శాస్త్రవిధికి విరుద్ధమైన అలాంటి యజ్ఞం ఏడులోకాలలోనూ యజ్ఞకర్త ఉత్తరగతులను నాశనం చేస్తుంది.
 
* భారత రాజముద్రికపై గల నినాదం [[సత్యమేవ జయతే]], ఈ ఉపనిషత్తునుండే స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ముండకోపనిషత్తు" నుండి వెలికితీశారు