ముండకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి ద్వితీయఖండం మొదలు పెట్టాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 89:
తాన్యాచరథ నియతం సత్యకామా
ఏష వ: పన్థా: సుకృతస్య లోకే|| 1
</poem>ఋషులు వేదమంత్రాలలో ఏయే యజ్ఞకర్మలను దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు వీటిని చాలా వివరంగా వర్ణిస్తాయి. సత్యప్రియులారా! వాటిని మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి. పుణ్యకర్మల ఫలితాలైన లోకాలకు మార్గం అదే.
;యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే|
;తదా జ్యభాగౌ అస్తతరేణా హుతీః ప్రతిపాదయేయ్|| 2
;హోమాగ్ని చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ ఉన్నపుడు అగ్నికి రెండుభాగాల మధ్య శ్రద్ధతో ఆహుతులు సమర్పించాలి.
;యస్యాగ్నిహోత్రమ్‌ ఆదర్శమ్‌ అపౌర్ణమాసం అచాతుర్మాసయమ్‌ అనాగ్రయణమ్‌ అతిథివర్జితం చ|
;అహుతమ్‌ అవైశ్వదేవమ్‌ అవిధినా హుతమ్‌ ఆసప్తమాంస్తస్య లోకాన్‌ హినంతి|| 3
;అగ్నిహోత్రయజ్ఞంలో అమావాస్యనాడు, పున్నమినాడు, చాతుర్మాస్యంలో పంటనూర్పిడి సమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా, యజ్ఞసమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా, యజ్ఞసమయంలో అతిథులు లేకపోయినా, విశ్వేదేవతలకు ఆహుతులు లేకపోయినా, పశుపక్ష్యాదులకు ఆహారదానం చేయకపోయినా - శాస్త్రవిధికి విరుద్ధమైన అలాంటి యజ్ఞం ఏడులోకాలలోనూ యజ్ఞకర్త ఉత్తరగతులను నాశనం చేస్తుంది.
 
* భారత రాజముద్రికపై గల నినాదం [[సత్యమేవ జయతే]], ఈ ఉపనిషత్తునుండే స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ముండకోపనిషత్తు" నుండి వెలికితీశారు