షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి +{{Authority control}} |
SrinadhSree (చర్చ | రచనలు) చి అది వారికి రక్షణ ఇస్తుంది.మధ్యలో వ అనే అక్షరాన్ని తొలగించను. ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 35:
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో [[మల్ల యుద్ధం|కుస్తీ]] పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా [[ముస్లిం]] ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత [[మసీదు]]<nowiki/>ను తన నివాసం చేసుకొన్నారు. మసీదులో [[ధుని]]ని వెలిగించారు. అందులోనుండి [[విభూతి]]<nowiki/>ని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master'' p. 65-72</ref> [[అక్టోబరు 15]], [[1918]] మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapters 42, 43, 44 [http://www.saibaba.org/satcharitra/sai42.html] [http://www.saibaba.org/satcharitra/sai43_44.html]</ref>
|