షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

చి అది వారికి రక్షణ ఇస్తుంది.మధ్యలో వ అనే అక్షరాన్ని తొలగించను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి అది ఖురాన్ ఖొరాన్ కాదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 48:
== బోధనలు ==
[[దస్త్రం:Shirdi sai3.jpg|thumb|right|మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా]]
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. [[నమాజ్]] చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన [[దుస్తులు]] కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. [[ప్రార్థన]], భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, [[భగవద్గీత]], విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.
 
రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.[[హిందూమతము|హిందూ]] మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 261-352 | isbn = 0791412687}}</ref> తన నివాస స్థానమైన మసీదుకు '''ద్వారకామాయి''' అని పేరు పెట్టుకున్నారు<ref name=hoiberg/>.
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు