దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''దిలీప్ కొణతం''' ప్రముఖ రచయిత మరియు సాంకేతిక నిపుణుడు. ఇంగ్లీషులో బహుళ ప్రజాదరణ పొందిన "కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని ఒక దళారి పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించి తెలుగుపుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.<ref name="Public Libraries in Telangana to go digital">{{cite news|last1=TelanganaToday |title=Public Libraries in Telangana to go digital|url=https://telanganatoday.com/public-libraries-telangana-digital|accessdate=22 September 2018|date= 21 June 2017| archiveurl=https://web.archive.org/web/20180922193936/https://telanganatoday.com/public-libraries-telangana-digital| archivedate=22 September 2018}}</ref><ref name="Telangana to link libraries with fibre optic lines: Dileep Konatham">{{cite news|last1=TelanganaToday |title=Telangana to link libraries with fibre optic lines: Dileep Konatham|url=https://telanganatoday.com/telangana-to-link-libraries-with-fibre-optic-lines-dileep-konatham|accessdate=22 September 2018|date= 4 October 2017| archiveurl=https://web.archive.org/web/20180922193549/https://telanganatoday.com/telangana-to-link-libraries-with-fibre-optic-lines-dileep-konatham| archivedate=22 September 2018}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు