దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''దిలీప్ కొణతం''' ప్రముఖ [[రచయిత]] మరియు [[సాంకేతిక నిపుణుడు]]. ఇంగ్లీషులో[[ఇంగ్లీషు]]లో బహుళ ప్రజాదరణ పొందిన "కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని [[ఒక దళారీ పశ్చాత్తాపం]] పేరిట తెలుగులోకి[[తెలుగు]]లోకి [[అనువాదం|అనువదించి]] తెలుగుపుస్తకతెలుగు [[పుస్తకము|పుస్తక]] ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, ప్రస్తుతం [[తెలంగాణ ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వ]] డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.<ref name="Public Libraries in Telangana to go digital">{{cite news|last1=TelanganaToday |title=Public Libraries in Telangana to go digital|url=https://telanganatoday.com/public-libraries-telangana-digital|accessdate=22 September 2018|date= 21 June 2017| archiveurl=https://web.archive.org/web/20180922193936/https://telanganatoday.com/public-libraries-telangana-digital| archivedate=22 September 2018}}</ref><ref name="Telangana to link libraries with fibre optic lines: Dileep Konatham">{{cite news|last1=TelanganaToday |title=Telangana to link libraries with fibre optic lines: Dileep Konatham|url=https://telanganatoday.com/telangana-to-link-libraries-with-fibre-optic-lines-dileep-konatham|accessdate=22 September 2018|date= 4 October 2017| archiveurl=https://web.archive.org/web/20180922193549/https://telanganatoday.com/telangana-to-link-libraries-with-fibre-optic-lines-dileep-konatham| archivedate=22 September 2018}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
దిలీప్ స్వగ్రామం [[తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి - భువనగిరి జిల్లాలోనిజిల్లా]]లోని [[మోత్కూర్]]. ఆయన సెప్టెంబర్ 22న [[భారత కమ్యూనిస్టు పార్టీ]] (సి.పి.ఐ) నాయకుడు కొణతం బక్కారెడ్డి, అరుణ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దిలీప్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, [[ఉస్మానియా యూనివర్సిటీవిశ్వవిద్యాలయము]] అనుబంధ కళాశాల వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి ఎంబీయేఎంబీఏ పూర్తి చేశాడు.
 
== వివాహం - ఉద్యోగం ==
2000, ఏప్రిల్ 19న కిలారి స్వర్ణతో దిలీప్ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (అర్ణవ్)
 
== తెలంగాణ ఉద్యమంలో ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు