దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
== తెలంగాణ ఉద్యమంలో ==
[[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమ]] సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, ఉద్యమ లక్ష్యాలనూ గురించి [[సామాజిక మాధ్యమం]] ద్వారా విస్తృత ప్రచారం చేయడంతోపాటూ, తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమం వేదికల్లో తిప్పికొట్టేవాడు. [http://www.MissionTelangana.com మిషన్ తెలంగాణ] అనే వెబ్ పోర్టల్ స్థాపించి ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం విశేషాలు ప్రపంచవ్యాప్తంగా చేరవేశాడు.
 
[[గూగుల్]] సంస్థలో ఉద్యోగం చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం నిరంతరం శ్రమించాడు.
 
== డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు