షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి SrinadhSree (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 35:
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో [[మల్ల యుద్ధం|కుస్తీ]] పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా [[ముస్లిం]] ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
 
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత [[మసీదు]]<nowiki/>ను తన నివాసం చేసుకొన్నారు. మసీదులో [[ధుని]]ని వెలిగించారు. అందులోనుండి [[విభూతి]]<nowiki/>ని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.<ref>"That Shirdi Sai Baba was eccentric is well-attested, for it seems that he was sometimes of uncouth and violent behaviour." In {{cite book | last = Bowen | first = David | title = The Sathya Sai Baba Community in Bradford: Its origins and development, religious beliefs and practices | publisher = Leeds: University Press | date= 1988 | pages = 135}}</ref><ref>"Of unpredictable moods, devotees remember him as both loving and harsh. When he got angry, often for no apparent reason, he would scream or abuse people, sometimes for hours at an end, at times even tearing off his own clothes." In {{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = xxxiii | isbn = 0791412687}}</ref>
 
 
 
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master'' p. 65-72</ref> [[అక్టోబరు 15]], [[1918]] మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapters 42, 43, 44 [http://www.saibaba.org/satcharitra/sai42.html] [http://www.saibaba.org/satcharitra/sai43_44.html]</ref>
Line 48 ⟶ 46:
== బోధనలు ==
[[దస్త్రం:Shirdi sai3.jpg|thumb|right|మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా]]
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. [[నమాజ్]] చదవడం, అల్-ఫతీహా మననం, ఖురాన్ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన [[దుస్తులు]] కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. [[ప్రార్థన]], భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖుురాన్ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, [[భగవద్గీత]], విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.
 
రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.[[హిందూమతము|హిందూ]] మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 261-352 | isbn = 0791412687}}</ref> తన నివాస స్థానమైన మసీదుకు '''ద్వారకామాయి''' అని పేరు పెట్టుకున్నారు<ref name=hoiberg/>.
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు