శని (జ్యోతిషం): కూర్పుల మధ్య తేడాలు

చి శని పయిన ఒక చిన్న సవరణ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Shaniswar.jpg|thumb|బెంగళూరు నగరంలోని దొమ్మలూరు ప్రాంతంలో శని ఆలయంలో శని విగ్రహం]]
[[జ్యోతిషశాస్త్రం|భారతీయ జ్యోతిష శాస్త్రం]]<nowiki/>లో '''శని ఒక గ్రహం. దీన్ని''' [[నపుంసక]] గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, [[మేషరాశి]]<nowiki/>లో నీచ స్థితిని పొందుతాడు. [[పుష్యమి]], [[అనూరాధ]], ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు [[బుధుడు]], [[శుక్రుడు]], శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో [[ఎముకలు]], క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/శని_(జ్యోతిషం)" నుండి వెలికితీశారు