పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (2), గధ → గద, పెండ్లి → పెళ్ళి, ( → ( using AWB
పంక్తి 144:
[[Image:Hindu wedding ceremony fire.jpg|right|thumb|[[హిందూ సంప్రదాయ వివాహము]]]]
[[బొమ్మ:pelli.jpg|thumb|right|250px|పెళ్ళి సమయంలో ఒక కార్యక్రమం]]
[[File:Flower decoration for Indian wedding.jpg|thumb|పెళ్ళి మండపంలోనే ప్రత్యేక పూల అలంకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లు]]
* నిశ్చయ వివాహం : పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని నిశ్చయ వివాహం అంటారు. నిశ్చయ వివాహాన్ని ఆంగ్లంలో ఆరేంజ్డ్ మ్యారేజ్ (Arranged marriage) అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని హిందువులు నిశ్చయ వివాహాలను జరిపిస్తున్నారు.
* వధువు : హిందూ సంప్రదాయం ప్రకారం [[లక్ష్మీ]], [[సరస్వతి]], [[పార్వతి]] ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు