కోరిందపండు: కూర్పుల మధ్య తేడాలు

"Raspberry" పేజీని అనువదించి సృష్టించారు
 
పంక్తి 31:
కోరిందపండ్ల గింౙలను సంప్రదాయపరంగా శీతాకాలంలో  సాగుకై నాటుతారు, నేడు ప్రయోగశాలల్లో పుట్టించిన కోరింద మిశ్రమమొక్కలను నేరుగా మట్టిలో నాటుతున్నారు. సాధారణంగా ఈ మొక్కలను మీటరుకు రెండు నుండి ఆఱుచొప్పున సారవంతమైన, పారుదల నేలలో నాటుతారు. మొక్కలు చుట్టూ గట్లు కడతారు. మొక్కలు ఒక ఎత్తుకు వచ్చేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా మొక్కల వేర్లను పురుగులు దాడిచేయకుండా చూడాలి.
 
అన్ని కోరిందపొదల కాడలు, సాగుయొక్క తొలినాళ్లలో బాగా ఎదుగుతాయి. నిజానికి బాగా ఎదిగిన ఆ కోరిందకాండాలకు సాగుచివరిలో కాలంలో పండ్లు వస్తాయి. కోరింద పూవులు [[తేనెటీగ]]<nowiki/>లకు ఇతర [[సంపర్కకారక]] కీటకాలకు మకరందనిధులు. కోరిందపొదలు ఓజఃభరితాలు మఱియు శక్తివంతమైనవి. పక్కనే నాటబడిన ఇతరమొక్కలను, పొదలను ఇవి తమ 
కోరిందపొదలు ఓజఃభరితాలు మఱియు శక్తివంతమైనవి. పక్కనే నాటబడిన ఇతరమొక్కలను, పొదలను ఇవి తమ వేర్లద్వారా దాడిచేసి ఆ మొక్కల బలాన్ని క్షీణింపజేసే గుణం గలవి. అందుకే ఇవి త్వరగా పెరిగి పండ్లును ఇచ్చే స్థాయికి వచ్చేస్తాయి. గమనించకపోతే ఇవి త్వరగా తోటంతా పాకి, తోటలోని ఇతరమొక్కలను చంపేస్తాయి. కోరిందపొదలు తడిమట్టిలో చాలా త్వరగా వేర్లను పెంచుకుని విస్తరిస్తాయి.
 
కోరిందపొదలు ఓజఃభరితాలు మఱియు శక్తివంతమైనవి. పక్కనే నాటబడిన ఇతరమొక్కలను, పొదలను ఇవి తమ వేర్లద్వారా దాడిచేసి ఆ మొక్కల బలాన్ని క్షీణింపజేసే గుణం గలవి. అందుకే ఇవి త్వరగా పెరిగి పండ్లును ఇచ్చే స్థాయికి వచ్చేస్తాయి. గమనించకపోతే ఇవి త్వరగా తోటంతా పాకి, తోటలోని ఇతరమొక్కలను చంపేస్తాయి. కోరిందపొదలు తడిమట్టిలో చాలా త్వరగా వేర్లను పెంచుకుని విస్తరిస్తాయి.
 
చూడటానికి పండు మంచి ఎఱుపు రంగులోకి (లేదా విత్తనం జాతినిబట్టి నలుపు, ఊదా, బంగారు రంగులలోకి) వచ్చి ఉండగా మఱియు పండ్లు తేలికగా మొక్కనుండి విడివడినప్పుడు, వాటి సేకరింపును ప్రారంభిస్తారు. పండ్లు బాగా ముగ్గినప్పుడే వాటి తియ్యటి రుచి బయటపడుతుంది. బాగా ముగ్గిపోయి, ముట్టుకుంటేనే ముద్దైపోతున్న పండ్లను సాధారణంగా మురబ్బాలను , జామ్లను తయారుచేయడానికి వినియోగిస్తారు.
Line 40 ⟶ 39:
=== ముఖ్యమైన సాగురకాలు ===
[[దస్త్రం:Golden_Raspberries.jpg|ఎడమ|thumb|పసుపు లేదా బంగారురంగు కోరిందలు]]
ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఈ కోరిందపండ్లు వాణిజ్యపరంగా మంచిగిరాకీ ఉన్న పండ్లు. నేటి కోరిందలు ముఖ్యంగా రూబస్ ఇడేయస్ మఱియు రూబస్ స్ట్రైగోసిస్ అనే జన్యుజాతుల యొక్క జన్యుకలయికలే.
వృక్షశాస్త్రవేతలు ఈ మధ్యనే ముళ్లు తక్కువ ఉండి, ఎటువంటి కర్రసహాయం లేకుండానే పెరిగే క్రొత్తరకం కోరిందమొక్కలను పుట్టించారు.
 
రూబస్ ఓస్సిడెంటలిస్ అనే నలుపు కోరిందపండు ఇతర కోరిందపండ్లకన్నా దాని యొక్క ప్రత్యేకమైన విశిష్టమైన రుచికి ప్రసిద్ధి. ముఖ్యంగా ఇది జాంలలో ఎక్కువ ఉపయోగించబడుతుంది.
 
ఊదాకోరిందలు ఎఱుపు మఱియు నలుపు కోరిందల జన్యువులను మేళవించగా పుట్టిన కొత్తరకం పండు. అడవులలో ప్రాకృతికంగా పెరిగే కోరిందజాతులు కేవలం ఎఱుపు-నలుపు కోరిందలు మాత్రమే.
మిగిలినవన్ని ఈ రెండు జాతులనుండి కృతిమంగా ప్రయోగశాలలలో పుట్టించబడినవి. 
 
రూబస్ ఓస్సిడెంటలిస్ మఱియు రూబస్ స్ట్రైగోసిస్ జాతులను కలుపగా వచ్చినదే నీల కోరిందపండు.
Line 54 ⟶ 55:
 
=== వ్యాధులు మఱియు చీడ ===
గొంగళి పురుగులు మఱియు ఱెక్కలపురుగులు ఎక్కువగా కోరిందపండ్లను తినేస్తాయి. [[బోట్రిటిస్ సైనేరియా]] అనే ఒక [[శిలీంధ్రం]],(సాధారణంగా బూడిద బూజు అని పిలువబడుతుంది),
తేమ వాతావరణాలలో ఎక్కువగా మొక్కకు చీడగా పడుతుంది. అది ముఖ్యంగా ముద్దైపోయిన పండ్లును ఆక్రమిస్తుంది, పిమ్మట ఆ శిలీంధ్రం తన [[సిద్ధబీజాలను]] మిగిలిన పండ్లకు త్వరగా వెదజల్లిస్తుంది.
 
ఒకప్పుడు [[బంగాళదుంప]]<nowiki/>లు, [[టామాటా]]<nowiki/>లు, [[మిరపకాయ]]<nowiki/>లు, [[వంకాయ]]<nowiki/>లు లేదా [[ఉల్లిపాయ]]<nowiki/>లను పెంచిన మట్టిలో వీటిని,
ఆ మట్టిని సరియైన శుద్ధిచేయకుండా పెంచకూడదు. ఎందుకంటే ఆయా పంటలకు సాధారణంగా వచ్చే "వెర్టిసిల్లియం విళ్ట్"అనే ఒక రకం శిలీంధ్రం ఆ మట్టిలో ఎన్నో సంవత్సరాలపాటు ఉండిపోతుంది. అది కోరిందపంటను నాశనం చేయగలదు.
 
== ప్రపంచోత్పత్తి ==
"https://te.wikipedia.org/wiki/కోరిందపండు" నుండి వెలికితీశారు