జమీన్ రైతు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Newspaper
| name = జమీన్‌ రైతు
| image = [[File:Zamniryotu-page-001.jpg|thumb|జమీన్ రైతు స్వాతంత్ర్య2018-09-21 దినోత్సవ సంచికపుట1.png|300px]]
| caption = జమీన్ రైతు
| type = వారపత్రిక
పంక్తి 23:
}}
'''జమీన్ రైతు''' తెలుగు వారపత్రిక, [[నెల్లూరు]] నుండి వెలువడుతోంది. [[1928]]లో ఎన్. వెంకట్రామానాయుడు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పత్రిక మొదట '''జమీందారీ రైతు''' అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా '''జమీన్ రైతు'''గా మారింది.<ref name=shodhganga.inflibnet.ac.in>{{cite web|title=The Role Telugu Press In The Indian Freedom Movement Chapter 2|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/106043/8/08_chapter-2.pdf|website=shodhganga.inflibnet.ac.in|publisher=శోధ్ గంగ|accessdate=27 December 2017|author=G. Somasekhar}}</ref> [[రైతు]]ల పక్షమున వారి హక్కులకై జమీందారులతో సంప్రతించి, వాదించి, అవసరమైనప్పుడు ఆందోళన చేసి పేదరైతుయొక్క ఆర్థిక స్థితిని బాగుచేయడం ముఖ్యోద్దేశంగా ఈ పత్రిక ప్రారంభమైనది. నెల్లూరు వెంకట్రామానాయుడు సంపాదకుడిగా 1950 వరకు ఉన్నాడు. తరువాత నెల్లూరు శ్రీరామమూర్తి ఈ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ప్రస్తుతం నెల్లూరు డోలేంద్రప్రసాద్ సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో [[ఆత్రేయ]], [[రావూరి భరద్వాజ]], [[బండి గోపాలరెడ్డి|బంగోరె]] మొదలైన వారు పనిచేశారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పత్రిక అయినా ఈ పత్రిక రాజకీయ, సామాజిక వార్తలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. [[కథలు]], [[పద్యాలు]], కవితలు, [[వ్యాసాలు]], ధారావాహిక నవలలను కూడా ప్రకటించింది.
[[File:Zamniryotu-page-001.jpg|thumb|జమీన్ రైతు స్వాతంత్ర్య దినోత్సవ సంచిక]]
 
==రచయితలు==
ఈ పత్రికలో [[బెజవాడ గోపాలరెడ్డి]], [[రాయప్రోలు సుబ్బారావు]], [[ఆత్రేయ]], [[ఎన్.జి.రంగా]], [[కళా వెంకట్రావు]], [[కె.సభా]], [[దువ్వూరి రామిరెడ్డి]], [[గుర్రం జాషువా]], [[స్థానం నరసింహారావు]], [[కణ్వశ్రీ|చంద్రశేఖర కణ్వశ్రీ]], చుండి జగన్నాథం, [[వెంపటి సత్యం]], నాదెళ్ల రామకృష్ణశాస్త్రి, [[మరుపూరు కోదండరామిరెడ్డి]],[[ఉండేల మాలకొండారెడ్డి]], [[ఎస్.వి.భుజంగరాయశర్మ]], వల్లభనేని కాశీవిశ్వనాథం, పురిజాల వెంకటప్పారావు, [[నారిశెట్టి ఇన్నయ్య]] [[అక్కిరాజు రమాపతిరావు]] తదితరుల రచనలు ప్రచురించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/జమీన్_రైతు" నుండి వెలికితీశారు