క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→వంశాలు: Added content ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
పంక్తి 92:
==అపోహలు ==
*చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉంది. [[రామాయణం]] ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య, చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు. కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య, చంద్ర వంశాలు రెండూ సమానములే{{fact}}.
*క్షత్రియులు అనగా ఒక్క [[రాజపుత్రులు]] (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది{{fact}}. ఇందులో వాస్తవం లేదు{{fact}}. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు, . చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే, భవసార క్షత్రియ
==మూలాలు==
|