బషీర్‌బాగ్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== చరిత్ర ==
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పాయిగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది.
 
== చిత్రమాలిక ==