రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

చి Shyam Balachandra (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
Infobox type changed to the latest one
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =రక్షిత సుమ
| residence =[[హైదరాబాద్ ]], [[తెలంగాణ]]
పంక్తి 15:
| known =
| occupation = [[విద్యార్థిని]]
[[రచయిత్రి]],
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =[[హిందూ]]
| spouse =
Line 58 ⟶ 50:

== రక్షిత సుమ కవిత్వం పై యం నారాయణ శర్మగారి విశ్లేషణ ==
ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం. ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు) కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో, వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు. నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.
నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం. చలం గారికి ఈ అలవాటు ఎక్కువ. చాలామంది కవులు ఒక అచ్చుమీదో, పదం మీదో వొత్తిడి (Stress) తో కవిత్వం రాస్తారు .కవిత్వంలో వేగం (Swift) తేవడానికి ఇదో మార్గం. రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు. ఇది ఊనిక మాత్రమే. మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి. పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.
.కవిత్వంలో వేగం (Swift) తేవడానికి ఇదో మార్గం.
రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.
{{వ్యాఖ్య|"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు

వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి

Line 74 ⟶ 64:
{{వ్యాఖ్య|"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.

ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "||}}
పడకుండనితూకం, పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు. కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి. తనదైన వాతావరణం కవితకి కావాలి. మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు. నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది. మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.

== అడుగులు కవిత పూర్తి పాఠం==
Line 95 ⟶ 85:
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి.
|||రక్షిత సుమ|}}
* శివరాత్రి 10మార్చి2013 [http://rakshitasuma.blogspot.in/2013/03/blog-post.html]

== శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ==
కవిసంగమం ‘కవిత్వపండుగ’లో
Line 136 ⟶ 127:
తెలుగు లెక్చరర్‌)

== పురస్కారాలు ==
2015 సంవత్సరానికి గానూ [[అంతర్జాతీయ మహిళా దినోత్సవం]] సందర్భంగా [[భారతీయ జనతా పార్టీ]] చిన్నారి కవయిత్రిని [[జి.కిషన్ రెడ్డి]] గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారంతో సన్మానించింది.
[[దస్త్రం:Rakshitha Suma Eenadu.jpg|thumb|right|250px| జి.కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కార స్వీకరణ వార్త]]
Line 146 ⟶ 137:
[[దస్త్రం:Rakshitha Suma Khammam (2).jpg|thumb|right|250px| దారిలో లాంతరు అనే పుస్తక పరిచయ వేదిక వార్త]]
[[దస్త్రం:Rakshitha Suma Sakshi.jpg|thumb|right|250px| సాక్షిలో గురించిన రక్షిత సుమ వ్యాసం వార్త]]

== చిత్రమాలిక ==
<gallery>
దస్త్రం:Rakshitha Suma Kavisangamam.jpg|కవిసంగమం వేదికపై
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు