"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
మీడియా ఫైల్స్ ఎక్కించాను.
చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను.)
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూరెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు అదిలాబాద్ జిల్లా నుండి విడగొట్టబడ్డాయి.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
== గణాంక వివరాలు ==
 
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==జిల్లాలోని రెవెన్యూరెవిన్యూ మండలాలు==
#[[సిర్పూర్ (U)|సిర్పూర్ (యు)]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్]] *
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు}}
{{తెలంగాణ}}
 
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:కొమరంభీం జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2462327" నుండి వెలికితీశారు