సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూసలు కూర్పు చేసాను
పంక్తి 1:
'''సంగారెడ్డి, జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి.
[[File:Sangareddy District Revenue divisions.png|thumb|సంగారెడ్డి జిల్లా]]ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూరెవిన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 రెవెన్యూరెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలుతో కలుపుకొని ---- రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.
 
==జిల్లాలోని రెవెన్యూరెవిన్యూ మండలాలు==
[[దస్త్రం:Manjeera Dam Kalpagur Sangareddy 1.jpg|thumb|కల్పాగుర్ వద్ద మంజీరా డామ్, సంగారెడ్డి]]
 
పంక్తి 32:
# [[నాగల్‌గిద్ద|నాగిల్‌గిద్ద]] *
 
గమనిక:* కొత్తకొత్తగా ఏర్పడిన మండలాలు
 
== మూలాలు ==
పంక్తి 38:
 
== వెలుపలి లంకెలు ==
{{తెలంగాణ}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు}}
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:సంగారెడ్డి జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు