రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
 
===చిత్రీకరణ===
ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు [[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కళా దర్శకుడు ఎస్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనరుగా పని చేశారు. తెలుగు సినిమాలో మొదటిసారి ప్రొడక్షన్ డిజైనరు ఈ సినిమాకే పని చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిజైనరు సెట్లు, మేకప్, దుస్తులు, సినిమా ప్రేక్షకుడికి ఇచ్చే అనుభూతి, ఇలా పలు విషయాల్లో జాగ్రతబాధ్యత వహించాల్సి ఉంటుంది.<ref>{{cite web|author=idlebrain.com |url=http://www.idlebrain.com/movie/archive/mr-rajanna.html|title= Telugu Movie review - Rajanna|publisher=idlebrain.com |date=22 December 2011 |accessdate=30 September 2018}}</ref> 1940లలోని తెలంగాణ వాతావరణం ప్రతిబింబించేలా రవీందర్ నేతృత్వంలో ఒక గ్రామాన్ని, ఓ దొర ఘడిని నిర్మించారు. ఏప్రిల్ 5, 2011న ఆ సెట్లో అగ్నిప్రమాదం జరిగి 70 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. మరో రెండు వారల తరువాత ఆ సెట్లో షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు.<ref>{{cite web|author=indiaglitz.com |url=http://www.indiaglitz.com/channels/telugu/article/65572.html|title= Rajanna Set Fire|publisher=indiaglitz.com |date=5 April 2011 |accessdate=5 April 2011}}</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు