వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పుస్తకాలు, ప్రచురణలు: వాణిజ్యపరమైన లింకు తొలగించు
పంక్తి 62:
*రచయిత:వేటూరి సుందరరామ్మూర్తి
*భాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2004]] వ సంవత్సరం
*వేటూరి [[రేడియో]] కోసం రాసిన సంగీత [[నాటిక]] ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన[[శ్రీకాకుళం]].
*వెల :Rs. 60.00
వేటూరి [[రేడియో]] కోసం రాసిన సంగీత [[నాటిక]] ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన[[శ్రీకాకుళం]].
|-
|[[Image:Kommakommako sannayi book cover veturi.jpg‎|center|px]]
Line 71 ⟶ 70:
*రచయిత:వేటూరి సుందరరామ్మూర్తి
*భాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2007]] వ సంవత్సరం
*పుటలు : 206
*వెల :Rs.180.00
*ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ ''కొమ్మ కొమ్మకో సన్నాయీ''.
|}