సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లాలోని మండలాలు మూస కబర్పు చేసాను
చి మండలానికి చెందిన గ్రామాలు కూర్పు చేసాను.
పంక్తి 1:
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|native_name = సంగారెడ్డి
పంక్తి 20:
|footnotes =
}}
అందమైన మంజీరమంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ MGBSమహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (NH9జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
అందమైన మంజీర నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ. హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (NH9) హైవేలో ఉంది.
 
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
 
== మండలలోని పట్టణాలు==
Line 35 ⟶ 32:
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
 
==మండలంలోని రెవెన్యూరెవిన్యూ గ్రామాలు==
# [[ఇరిగిపల్లి]]
 
# [[చింతల్‌పల్లి]]
# [[ఆరుట్ల (సంగారెడ్డి)|ఆరుట్ల]]
# [[కలబ్‌గూర్]]
# [[చిద్రుప్ప]]
# [[తాడ్లపల్లి (సంగారెడ్డి)|తాడ్లపల్లి]]
# [[బ్యాతోల్]]
# [[కులాబ్గూర్]]
# [[ఎడ్తనూర్]]
# [[ఫసల్వాడి]]
# [[మామిడిపల్లి]]
# [[మొహ్డీషాపూర్]]
# [[కంది (సంగారెడ్డి)|కంది]]
# [[నాగపూర్]]
# [[కౌలంపేట్]]
# [[సంగారెడ్డి|సంగారెడ్డి (ఎమ్)]]
# [[కాశీపురం]]
# [[కల్వకుంట]]
# [[ఉత్తర్‌పల్లి]]
# [[పోతిరెడ్డిపల్లి (సంగారెడ్డి)|పోతిరెడ్డిపల్లి]]
# [[మక్తల్లూర్]]
# [[కొట్లాపూర్ (సంగారెడ్డి)|కొట్లాపూర్]]
# [[కల్వేముల]]
# [[ఇస్మాయిల్‌ఖాన్‌పేట్]]
# [[తోపుగొండ]]
# [[జుల్కల్]]
# [[ఇంద్రకరణ్]]
# [[చెరియాల్]]
# [[ఎద్దు మైలారం]]
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి" నుండి వెలికితీశారు