"సంగారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|footnotes =
}}
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2462699" నుండి వెలికితీశారు