కంది (సంగారెడ్డి): కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
చి మండలంలోని గ్రామాలు కూర్పు చేసాను
పంక్తి 92:
}}
'''కంది''', [[మెదక్]] జిల్లా, [[సంగారెడ్డి]] మండలానికి చెందిన గ్రామము. ఇది 7వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. పిన్ కోడ్ నం. 502 285. యస్.టీ.డీ.కోడ్=08455.
 
*సంగారెడ్డికి ఆగ్నేయంగా 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో, శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి కొలువుదీరిన కోవెల ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం,సువిశాలమైన లోగిలిలో అలరారుతోంది. మహావిష్ణువు మరో అవతారమైన ఈ పాండురంగస్వామి భక్తుల కష్టాలను కడతేర్చే ఆపన్న వరదుడిగా వినతి కెక్కాడు. [1]
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 7,492 - పురుషుల సంఖ్య 3,882 - స్త్రీల సంఖ్య 3,610 - గృహాల సంఖ్య 1,562
 
;
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
 
# [[ఆరుట్ల (సంగారెడ్డి)|ఆరుట్ల]]
# [[చిద్రుప్ప]]
# [[బ్యాతోల్]]
# [[ఎడ్తనూర్]]
# [[మామిడిపల్లి (సంగారెడ్డి మండలం)|మామిడిపల్లి]]
# [[కంది (సంగారెడ్డి)|కంది]]
# [[కౌలంపేట్]]
# [[కాశీపూర్ (కంది మండలం)|కాశీపూర్]]
# [[ఉత్తర్‌పల్లి]]
# [[మక్తల్లూర్]]
# [[కల్వేముల]]
# [[తోప్గొండ]]
# [[జుల్కల్]]
# [[ఇంద్రకరణ్]]
# [[చెరియాల్]]
# [[ఎద్దు మైలారం]]
 
==మూలాలు==
 
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=04 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు జిల్లా 2013 జూలై 18. 13వ పేజీ.{{కంది మండలంలోని గ్రామాలు}}{{సంగారెడ్డి జిల్లా మండలాలు}}
{{కంది మండలంలోని గ్రామాలు}}{{సంగారెడ్డి జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/కంది_(సంగారెడ్డి)" నుండి వెలికితీశారు