120 ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 5:
60 మిల్లీ మీటర్ల వెడల్పు ఉండే ఫిలిం చుట్ట ఒక స్పూల్ కు చుట్టబడి ఉంటుంది. ఈ స్పూల్ తొలుత చెక్కతో చేబడి, ఫ్లాంజీలు (ఫిలిం ను పట్టి ఉంచే వృత్తాకార చివరలు) మాత్రం లోహంతో చేయబడి ఉండేది. తర్వాతి కాలంలో స్పూల్ కూడా లోహంతో తయారు చేయబడింది. ప్రస్తుత కాలంలో స్పూల్ మరియు ఫ్లాంజీలు ప్లాస్టిక్ తోనే చేయబడుతోన్నాయి. 760 మిల్లీ మీటర్ల పొడవు ఉండే 120 ఫిలిం లో సాధారణంగా 12 షాట్ లు వస్తాయి. అయితే కొన్ని ఫ్రేం లు వాడటం వలన 16 షాట్ లు కూడా వస్తాయి. ఫిలిం ఆసాంతం వెనుకవైపు భాగాన ఒక్ కాగితం అంటించబడి ఉంటుంది. దీనినే బ్యాకింగ్ పేపరు అంటారు. ఫిలిం కు మొదట మరియు చివర లోడింగ్, అన్ లోడింగ్ కొరకై అదనపు పేపరు కలిగి ఉంటుంది. ఈ పేపరు ఫిలిం కు రక్షణగా నే కాకుండా, దానిపై ఫ్రేం నెంబరులు కూడా ముద్రించబడి ఉంటుంది. కెమెరా వెనుకవైపు ఉండే ఒక కిటికీ గుండా ఈ ఫ్రేం నెంబరు ఫోటోగ్రఫర్ కు కనబడుతుంది.
 
120 ఫిలిం యొక్క ఫ్రేం సైజుల పట్టిక
 
{|class="wikitable"
|+120 frame sizes
|-
! rowspan=2 | Name
! rowspan=2 | Aspect ratio
! rowspan=2 | Nominal size<br>(mm)
! colspan=2 | Exposures
|-
! 120 !! 220
|-
! 6 × 4.5
| 1.35:1 || 56 × 41.5<ref>[http://www.pentax.jp/english/imaging/filmcamera/medium/645n2/spec.html 645NII specifications], Pentax.</ref> || 15 or 16<sup>†</sup> || 30–32
|-
! 6 × 6
| 1:1 || 56 × 56 || 12 or 13 || 24–27
|-
! 6 × 7
| 1.20:1 || 56 × 67 || 10 || 21
|-
! 6 × 8
| 1.37:1 || 56 × 77 || 9 || 19
|-
! 6 × 9
| 1.50:1 || 56 × 84 || 8 || 18
|-
! 6 × 12
| 2.1:1 || 56 × 118 || 6 || 12
|-
! 6 × 17
| 3:1 || 56 × 168 || 4 || 9
|-
! 6 × 24
| 4:1 || 56 × 224 || 3 || 6
|}
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/120_ఫిల్మ్" నుండి వెలికితీశారు