బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
[[File:Babu-Gogineni.jpg|250px|thumb|right]]
| name = బాబు గోగినేని
| image =
| caption =
| birth_name = రాజాజీ రామనాథ్ బాబు గోగినేని <ref name="whoswho">{{Cite book
| last = Smith
| first = Warren Allen
| title = Who's who in hell: a handbook and international directory for humanists, freethinkers, naturalists, rationalists, and non-theists
| publisher = Barricade Books
| year = 2000
| isbn = 9781569801581}}</ref><ref name="mis">{{cite news|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2000_11.pdf/|title=Misimi - Monthly magazine|language=Telugu|work=Misimi|date=1 November 2000}}</ref>
| birth_place = హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
| years_active = 1988-ప్రస్తుతం
| occupation =
| education =
| alma_mater = నిజాం కళాశాల
| children =
}}
'''బాబు గోగినేని''' [[హైదరాబాదు]]<nowiki/>కు చెందిన ప్రముఖ [[హేతువాది]], మానవవాది . [[ఏప్రిల్ 14]], [[1968]]న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పనిచేశాడు<ref>http://www.iheu.org/node/216</ref>. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
 
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు