రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top
→‎సంగీతం: మెట్టపల్లి సురేందర్ పాట
పంక్తి 82:
 
==సంగీతం==
[[ఎం.ఎం.కీరవాణి]] సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు వేల్ రికార్డ్స్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి. తెలంగాణ జానపదం శైలిలో సాగే ఈ పాటలు శ్రోతల ఆదరణతో పాటు విమర్శకుల మెప్పుని కూడా పొందాయి. "కాలిగజ్జె" అనే పాటను తెలంగాణ జానపద గాయకుడు "మెట్టపల్లి సురేందర్" రచించి, స్వరపరచడం జరిగింది.
{{Track listing
| collapsed =
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు