రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎సంగీతం: సైటేషన్
→‎సంగీతం: పాటల గురించిన విషయాలు
పంక్తి 82:
 
==సంగీతం==
[[ఎం.ఎం.కీరవాణి]] సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు వేల్ రికార్డ్స్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి. తెలంగాణ జానపదం శైలిలో సాగే ఈ పాటలు శ్రోతల ఆదరణతో పాటు విమర్శకుల మెప్పుని కూడా పొందాయి. "కాలిగజ్జె" అనే పాటను తెలంగాణ జానపద గాయకుడు "మెట్టపల్లి సురేందర్" రచించి, స్వరపరచడం జరిగింది.<ref>{{cite web|author=idlebrain.com |url=http://www.idlebrain.com/news/2000march20/keeravani-rajanna.html|title= Rajanna Set Fire|publisher=idlebrain.com |date=20 December 2011 |accessdate=1 October 2018}}</ref>
 
"కాలిగజ్జె" అనే పాటను తెలంగాణ జానపద గాయకుడు "మెట్టపల్లి సురేందర్" రచించి, స్వరపరచడం జరిగింది. “కరకురాతి గుండెల్లో” అనే పాటను ఆల్బమ్ కోసం కీరవాణి, కైలాష్ ఖేర్ కలిసి పాడినప్పటికీ సినిమాలో కీరవాణి పాడిన వెర్షన్ ఉంచడం జరిగింది. కైలాష్ ఖేర్ పాడిన వెర్షన్ తనకి అమితంగా నచ్చినప్పటికీ, దర్శకుడు విజయేంద్రప్రసాద్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియల ప్రోద్బలంతో తను పాడిన వెర్షనునే సినిమాలో ఉంచారు కీరవాణి. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన “వెయ్ వెయ్” అనే పాటలో మొదటి వాక్యాలు తన తండ్రి “సుద్దాల హనుమంతు” రచనల్లోంచి తీసుకొని ఈ సినిమాకు తగ్గట్టుగా మార్చడం జరిగింది.<ref>{{cite web|author=idlebrain.com |url=http://www.idlebrain.com/news/2000march20/keeravani-rajanna.html|title= Rajanna Set Fire|publisher=idlebrain.com |date=20 December 2011 |accessdate=1 October 2018}}</ref>
{{Track listing
| collapsed =
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు