రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
[[ఎం.ఎం.కీరవాణి]] సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు వేల్ రికార్డ్స్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి. తెలంగాణ జానపదం శైలిలో సాగే ఈ పాటలు శ్రోతల ఆదరణతో పాటు విమర్శకుల మెప్పుని కూడా పొందాయి.
 
"కాలిగజ్జె" అనే పాటను తెలంగాణ జానపద గాయకుడు "మెట్టపల్లి సురేందర్" రచించి, స్వరపరచడం జరిగింది. “కరకురాతి గుండెల్లో” అనే పాటను ఆల్బమ్ కోసం కీరవాణి, [[కైలాష్ ఖేర్]] కలిసి పాడినప్పటికీ సినిమాలో కీరవాణి పాడిన వెర్షన్ ఉంచడం జరిగింది. కైలాష్ ఖేర్ పాడిన వెర్షన్ తనకి అమితంగా నచ్చినప్పటికీ, దర్శకుడు [[విజయేంద్ర ప్రసాద్|విజయేంద్రప్రసాద్]], ఎడిటర్ [[కోటగిరి వెంకటేశ్వరరావు]], ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియల ప్రోద్బలంతో తను పాడిన వెర్షనునే సినిమాలో ఉంచారు కీరవాణి. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన “వెయ్ వెయ్” అనే పాటలో మొదటి వాక్యాలు తన తండ్రి [[సుద్దాల హనుమంతు]] రచనల్లోంచి తీసుకొని ఈ సినిమాకు తగ్గట్టుగా మార్చారు.<ref>{{cite web|author=idlebrain.com |url=http://www.idlebrain.com/news/2000march20/keeravani-rajanna.html|title= Rajanna Set Fire|publisher=idlebrain.com |date=20 December 2011 |accessdate=1 October 2018}}</ref>
{{Track listing
| collapsed =
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు