"అక్టోబర్ 2" కూర్పుల మధ్య తేడాలు

చి
== జననాలు ==
[[File:Portrait Gandhi.jpg|thumb|Portrait Gandhi]]
* [[1852]]: [[విలియం రామ్సే]], [[స్కాట్లాండు]] కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత. (మ.1948)
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], ప్రముఖ భాషావేత్త, [[తెలుగు]]-[[సంస్కృతం|సంస్కృత]] భాషా నిపుణులు. (మ.1962)
* [[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు (జ.1987).
* [[1904]]: [[లాల్ బహాదుర్ శాస్త్రి]], భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
* [[1911]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (మ.1997)
* [[1923]]: [[ఎం.శాంతప్ప]], రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992)
* [[1931]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (మ.2010)
* [[1943]]: [[కావూరు సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
* [[1943]]: [[:en:Minati Sen|మినతీ సేన్]], భారత 12, 13, మరియు 14 లోక్ సభ సభ్యుడు.
* [[1963]]: [[సోలిపేట రామలింగారెడ్డి]], ప్రముఖ [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ ఉద్యమకారుడు]].
 
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2463376" నుండి వెలికితీశారు