తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
leader_title=పురపాలక సంఘ ఛైర్మన్ |
leader_name= థేన్‌మొయి జయబాలన్<ref>[http://www.hindu.com/2006/10/29/stories/2006102901740300.htm ''The Hindu'' dated 29 October 2006]</ref> |
altitude=54.2557|
altitude = 2|
population_as_of = 2001 |
population_total = 215725|
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] లోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ [[పట్టణం|పట్టణము]] [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణము రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి [[తంజావూరు]] అని పేరు పెట్టినారు.
 
తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి [[తంజావూరు]] అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ధి. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉంది. ఈ [[దేవాలయము]]<nowiki/>లో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
 
== సంస్కృతి ==
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రము. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
 
== భౌతిక వివరణలు ==
 
ఈ నగరము [[తమిళనాడు]] లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు]] వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ్‌ఇక్కడ ఉన్న నలభైకిపైబదిననలభైకిపైబడిన మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.
 
== భౌగోళికంగా ==
నగరం ఒక ఫ్ల్య్‌ పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
 
నగరం ఓ ఫ్ల్య్‌ ఓవరు వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
 
== విద్యా కేంద్రముగా ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2464367" నుండి వెలికితీశారు