బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Bandi Gopala Reddy.jpg|thumb|బండి గోపాలరెడ్డి (బంగోరె)]]
'''బంగోరె''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''బండి గోపాలరెడ్డి''' (1938-1982) పత్రికా రచయిత, గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు. [[శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా]]లో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. కొద్దికాలం పాటు సహకార బ్యాంకులో పనిచేసినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు.
 
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు