అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
'''[[అక్కినేని నాగేశ్వరరావు]]''' ([[సెప్టెంబర్ 20]], [[1923]] - [[జనవరి 22]], [[2014]]) ప్రముఖ [[తెలుగు]] [[నటుడు]] మరియు నిర్మాత. [[వరి]] చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో [[స్త్రీ]] పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు.
 
ప్రముఖ చిత్రనిర్మాత [[ఘంటసాల బలరామయ్య]] ద్వారా [[విజయవాడ]] రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. [[ధర్మపత్ని]] సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల [[తెలుగు]], [[తమిళం|తమి‌ళ]] సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. [[ఎన్.టి.ఆర్]] తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.<ref name=shankardayalsharma>{{cite book|last=Shankar Dayal Sharma|title=President Dr. Shanker Dayal Sharma: January 1995-July 1997|year=1997|publisher=Publication Divisions, Ministry of Information and Broadcasting, Government of India,|page=74|url=http://books.google.co.in/books?ei=0XXfUufGA-eciAeswIGADQ&id=BCJuAAAAMAAJ&dq=Bangaru+Kutumbam&focus=searchwithinvolume&q=Nageswara+Rao}}</ref>
మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన [[పద్మ విభూషణ్]] తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన [[దాదా సాహెబ్ ఫాల్కే]] అవార్డు పొందాడు.
 
==వ్యక్తిగత జీవితం==