పుష్పగిరి ఆలయ సముదాయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2405:204:669D:CBD4:D130:98D9:A561:1C01 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2436231 ను రద్దు చేసారు ?
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 55:
 
=== పూర్వ రాజుల కాలము ===
పుష్పగిరి ఆలయ సముదాయము గురించి అతి విలువైన చారిత్రిక ఆధారాలు, చరిత్ర ఉన్నది.<ref>{{Cite web|url = http://www.abebooks.com/book-search/isbn/0521011094/|itletitle = The Archaeology of Seafaring in Ancient South Asia.|date = |accessdate = |website = |publisher = N. Fagin Books|last = Ray|first = Himanshu Prabha}}</ref> పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణములోని శ్రీశైలఖండములో ఉన్నది.<ref>{{Cite web|url = http://www.lingayatreligion.com/PilgrimCenters/Srisailam.htm|title = Srisailam|date = |accessdate = |website = Srisailam|publisher = |last = |first = }}</ref> అదే విధముగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉన్నది. [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకు]] రాజుల శాసనాలలో [[శ్రీశైలం|శ్రీశైలమల్లికార్జున]] [[జ్యోతిర్లింగాలు క్షేత్రాలు|జ్యోతిర్లింగక్షేత్రమునకు]] దక్షిణ ద్వారముగా పుష్పగిరి వర్ణింపబడినది.<ref>{{Cite web|url = http://www.manadevunikadapa.blogspot.in/2013/02/welcome-to-mana-kadapa.html|title = Welcome to Mana Kadapa|date = |website = Welcome to Mana Kadapa|publisher = |last = |first = }}</ref> పూర్వ చోళుల వంశానికి చెందిన కరికాళచోళుని శాసనములో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడినది.<ref name=":0">{{Cite web|url = http://mahavarnam.blogspot.in/2010/03/blog-post_05.html|title = అన్వేషి: పుష్పగిరి|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>
 
పుష్పగిరిలోని అనేక భవనములు, దేవస్థానములు [[చోళ సామ్రాజ్యము|చోళ]] [[చాళుక్యులు|చాళుక్య]] శిల్పకళా వైభవానికి అద్దముపట్టినట్టుగా ఉంటాయి. అదే విధముగా తరువాతి తరపు రాజులు చేసిన మార్పులు, చేర్పుల మూలముగా వారి వారి శిల్ప వాస్తు కళా సంపాదన చేర్చుకొనినాయి.[[దస్త్రం:A 1463 CE dated inscription before the Vaidyanatha Swamy temple, Pushpagiri.JPG|thumb|శ్రీవైద్యనాథస్వామి దేవస్థానము ఎదురుగానున్న 15వ శతాబ్దపునాటి రాతి శాసనము]]పినాకినీ నది గురించి ఇక్కడ ఒక్క ప్రస్తావన చేసితీరాలి. [[కర్ణాటక|కర్ణాటకలోని]] [[నందికొండ]]లలో వెలసియున్న భోగనందీశ్వరస్వామి దేవస్థానము వద్ద మూడు నదుల ఆవిర్భావమున్నది. అందులో ఒకటి [[పెన్నా నది|పినాకినీ]] కాగా, మిగిలిన రెండు ఆర్కావతి మఱియు పాలారు. అందు ఆర్కావతి, పాలారు క్రమముగా దేశగర్భములో కలిసిపోయినా, పినాకినీ ఒక్కటీ దెశములన్నీ దాటి కడపను ప్రవేశించింది. ఒక నానుడి ప్రకారము, [[పరమేశ్వరుడు]] చేసిన [[ఆనంద తాండవం|ఆనందతాండవ]] ఫలితముగా ఉద్భవించిన [[నందికొండ]]<nowiki/>లలో పినాకినీ ఈశ్వరుణ్ణి తన జన్మకారణమడిగి దిశానిర్దేశము చేయమనినప్పుడు [[ఈశ్వరుడు]] తన చేతిలోని ధనస్సుతో భూమిమీద ఒక రేఖ వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమతల్లిని ఆజ్ఞాపించినాడని, ఆ నది ఆ మార్గము గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా నది అయినదని లోకోక్తి.<ref>{{Cite web|url = http://www.karnataka.com/nandi-hills/about-nandi-hills/|title = Nandi Hills {{!}} Nandi Betta|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>