"అక్టోబర్ 8" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబరు 8, 2009 → 2009 అక్టోబరు 8, → using AWB)
== జననాలు ==
* [[1891]]: [[భోగరాజు నారాయణమూర్తి]], ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (మ.1940)
* [[1895]]: [[అడివి బాపిరాజు]], బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్యస్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. (మ.1952)
* [[1902]]: [[వాసిరెడ్డి శ్రీకృష్ణ]], ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు.ఉపకులపతి (మ.1961).
* [[1918]]: [[పేకేటి శివరాం]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)
* [[1918]]: [[బత్తుల సుమిత్రాదేవి]], [[హైదరాబాదు]] కు చెందిన [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ విమోచనోద్యమకారులు]], దళిత నాయకురాలు. (మ.1980)
* [[1935]]: [[ప్రభాకర రెడ్డి]], తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)
* [[1950]]: [[చివుకుల ఉపేంద్ర]], అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2467229" నుండి వెలికితీశారు